Wednesday 17 August 2011

ఏం అర్థం కాని 180 - 160 నిముషాల గోల

ఫర్లేదు అనిపించే ఒక తెలుగు హీరొయిన్, ఓవర్ ఆక్షన్ తప్ప ఆక్షన్ రాని ఒక మల్లు హీరొయిన్, BOYS నుంచి 180 దాక ఒకే ఆక్షన్ చేస్తున్న తెలుగు తమిళ్ కాని హీరో, తమిళ్ డైరెక్టర్;

కాస్త అరవ వాసన, కాస్త పాచి (పాత కాలం CONCEPT) వాసన, వినబడని పాటలు, అర్థం కాని మాటలు ఇది 180 సినిమా తీరు. కాన్సెప్ట్ బానే ఉన్న తీసే పద్ధతిలో తీసి కాసిని మంచి పాటలు వేస్తే బానే ఉండాల్సిన సినిమా అమెరికా కి వెళ్ళిన పెట్టిన ఖర్చుల్లో సగం స్క్రీన్ ప్లే మీద, visuals కి ఇచ్చిన శ్రద లో సగం సంగీతం మీద పెట్టిన సినిమా బానే వచ్చేది. మొత్తానికి సినిమా బానే ఉంది కాని ధియేటర్ కి వెళ్లి ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే సమాధానం లేదు. సీరియస్ సినిమా లో కామెడీ ని పెట్టాడు అనుకున్నాడో లేక కామెడియన్స్ కి బడ్జెట్ సరిపోలేదో కాని అది ఈ సినిమాకి పెద్ద మైనస్.

I recomend this movie to every wanna so that they can understand how a good subject can be made into disaster.

కొసమెరుపు: నంది అవార్డు నిత్య మీనన్ కి  వచ్చింది అన్నప్పటి కంటే ఈ సినిమా చూసినప్పుడు ఇంకా అసహ్యంగా ఉంది. she looks disaster in the movie. 

No comments:

Post a Comment